Bonalu Song Lyrics In Telugu – iSmart Shankar Movie Song

Bonalu Song Lyrics In Telugu – iSmart Shankar Movie Song

Bonalu Song Lyrics written by Kasarla Shyam, and the music composed by Mani Sharma, and sung by Rahul Sipligunj & Mohana Bhogaraju from Telugu cinema ‘iSmart Shankar‘.The cast stariings are Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh plays key role in this movie andmusic label by Zee Music South

"Bonalu Song Lyrics In Telugu – iSmart Shankar Movie Song" Song Info

Detailed information regarind song Bonalu Song Lyrics In Telugu – iSmart Shankar Movie Song.

Caption Detail
Movie iSmart Shankar (18 July 2019)
Director Puri Jagannadh
Producers Puri JagannadhCharmme Kaur
Singers Rahul Sipligunj & Mohana Bhogaraju
Music Mani Sharma
Lyrics Kasarla Shyam

Song Video

Song Lyrics

Bonalu Song Lyrics In Telugu

నీ ముక్కు పోగు మెరుపులోన
పొద్దు పొడిసే తూరుపులోన మైసమ్మ
ఎర్ర ఎర్రాన్ని సూరీడే నీ నుదుటన బొట్టయ్యే
ఓ సల్లని సూపుల తల్లీ మాయమ్మా

యెయ్, అరె..! అమ్మలగన్న అమ్మరన్న
పచ్చి పసుపు బొమ్మరన్న… యాప చెట్టు కొమ్మరన్న
ధూపమేసే దుమ్మురన్న
యెయ్, ఆషాడ మాసమన్న… అందులో ఆదివారమన్న
కొత్త కుండల బోనమన్న… నెత్తికెత్తెను పట్నమన్న

యో సే యో సే… హే బోనాలు రే
ఛల్లో ఛల్లో గండి మైసమ్మరో
యో సే యో సే… హే బోనాలు రే
ఛల్లో ఛల్లో గండి మైసమ్మరో

హే రాయే రాయే… హే రాయే రాయే
అరె, రాయే రాయే రాయే రాయే మైసమ్మ
బల్కంపేట ఎల్లమ్మవే… మా తల్లి బంగారు మైసమ్మవే
ఉజ్జయిని మాంకాళివే మాయమ్మ… ఊరూర పోచమ్మవే
యో సే యో సే… హే బోనాలు రే
ఛల్లో ఛల్లో గండి మైసమ్మరో
యో సే యో సే… హే బోనాలు రే
ఛల్లో ఛల్లో గండి మైసమ్మరో

అరె రేవుల పుట్టిందమ్మ రేణుక ఎల్లమ్మ
జెర్రిపోతుల తీసి జడల చుట్టింది
నాగు పాములా తీసి నడుమున కట్టింది
ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఎంట రాంగ
ఏడేడు లోకాలు ఏలుకున్నదమ్మా
మావురాల ఎల్లమ్మ దండాలు తల్లి

దిస్ ఈజ్ బర్ బర్ బర్కత్ పుర
డీజే ఇస్మార్ట్… దిస్ దిస్ డిస్కో బోనాల్

ఎయ్ ఎయ్ ఎయ్ త్ర్ర్ర్ర్
పెయ్యి నిండా… గవ్వల్ని పేర్సుకున్నవే
వెయ్యి కండ్ల తల్లి నీకు ఏటపొతులే
నిమ్మకాయ దండల్లో నిండుగున్నవే
కల్లు కుండ తెచ్చి… ఇంత సాక పోస్తమే
అరె చింత పూల చీర కట్టినావే
చేత శూలం… కత్తి పట్టినావే
మొత్తం దునియానే ఏలుతున్నావే

రాయే రాయే… తల్లి రాయే రాయే
అరె రాయే రాయే రాయే రాయే మైసమ్మ
జూబ్లీహిల్స్ పెద్దమ్మవే మాయమ్మ… జగమేలే మా తల్లివే
గోల్కొండ ఎల్లమ్మవే మాయమ్మ… లష్కర్ కే నువ్ రాణివే

యో సే యో సే… హే పోత రాజురో
అరె జజ్జనకర జజ్జనకర తీన్ మారురో
యో సే యో సే… హే బోనాలు రే
ఛల్లో ఛల్లో గండి మైసమ్మరో

ఏస్కో మామా తీన్ మార్
అగ్గి గుండలల్లో నువ్వు భగ్గుమన్నవే
సుట్టు ముట్టు సుక్కల్లో ముద్దుగున్నవే
పుట్టలోన ఉన్నట్టి మట్టి రూపమే
బాయిలోన పుట్టి అల్లినావు బంధమే
ఎయ్ గాలి ధూళి అంతా నువ్వేలే
జాలి గల్ల తల్లి నువ్వేలే
ఈ జనమంతా నీ బిడ్డలే

హే రాయే రాయే… ఎహే రాయే రాయే
అమ్మ, రాయే రాయే రాయే రాయే మైసమ్మ
బెజవాడ దుర్గమ్మవే… మా తల్లి కలకత్తా మహంకాళివే
కంచిలున్న కామాక్షివే… మాయమ్మ మధురలోన మీనాక్షివే

యో సే యో సే… అరె ఈల గోల రో
అరె తొట్టెలతో పొట్టేళ్ల బండి కదిలెరో
యో సే యో సే… హే బోనాలు రే
ఛల్లో ఛల్లో గండి మైసమ్మరో
దిస్ ఈజ్ హమారి కిర్రాక్ బోనాల్

Bonalu Song Lyrics In Telugu – iSmart Shankar Movie Song Download Now

Download Lyrics

Movie : iSmart Shankar (18 July 2019) Director : Puri Jagannadh Producers : Puri JagannadhCharmme Kaur Singers : Rahul Sipligunj & Mohana Bhogaraju Music : Mani Sharma Lyrics : Kasarla Shyam

Related posts
Write a comment