Matthikinche Kalley | Saamanyudu | Vishal | Yuvan Shankar Raja | Thu.Pa.Saravanan

Saamanyudu song Matthikinche Kalley lyrics in Telugu and English. This song lyrics are written by Shree Mani.

Matthikinche Kalley | Saamanyudu | Vishal | Yuvan Shankar Raja | Thu.Pa.Saravanan Song Info

Detailed information regaring song Matthikinche Kalley | Saamanyudu | Vishal | Yuvan Shankar Raja | Thu.Pa.Saravanan.

Caption Detail
Song Matthikinche Kalley
Movie Veeramae Vaagai Soodum
Singer Yuvan Shankar Raja
Music Yuvan Shankar Raja
Lyrics Shreemani

Song Video

Song Lyrics

Matthikinche Kalle Telugu Lyrics
మత్తెక్కించే కళ్ళే… పిచ్చెక్కించే చూపే…
నిముషాల్లో కైపెక్కించే… నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం… ప్రాణం తీసే అందం…
సొగసే నీ ఆయుధమైతే
ఎం చెయ్యాలె

నీతో అడుగే పడితే…
నాలో ఒంటరితనమొక సెలవే
ఓ ప్రేమ ప్రపంచం నిర్మించి
కల నిజమే చేద్దాం పదవే…

కనుసైగ తోటి… పిలుపివ్వు చాలే
భూలోకమంతా… గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి… అందించు చాలే
ఈ లోకమంతా… ఏలేస్తాలే

ఉదయాన్నే హాయిగా…
ఒళ్ళో ఉన్న నిన్నే చూసి
నమ్మేలా లేదని…
నన్నే నిన్ను గిల్లుకుని

ఎటు పక్క నేనున్నా
నాతో నిన్నే పక్కన చూసి
ఏం చక్కని జంటని చెప్పి
లోకం కుళ్ళి చావని…

ప్రాణం విడువని జతగా…
మన ప్రేమ ప్రయాణం… మొదలవ్వని
కాలం మరువని కధగా…
మన ప్రేమని… చరితే చదివేయ్ని

నీ బుగ్గల్లోని సిగ్గే, చీకట్లో వెన్నెల
అది అడిగే తీయని ముద్దే
నా పెదవికి వెన్నెల

కనుసైగతోటి… పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే…
నా చెయ్యి పట్టి… అందించు చాలే
ఈ లోకమంతా… ఏలేస్తాలే

మత్తెక్కించే కళ్ళే… పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే… నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం… ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే…
ఏం చెయ్యాలి.

Song : Matthikinche Kalley Movie : Veeramae Vaagai Soodum Singer : Yuvan Shankar Raja Music : Yuvan Shankar Raja Lyrics : Shreemani

Related posts

Write a comment